కృష్ణ వ్రింద విహారి సినిమా కోసం హీరో నాగ శౌర్య పాదయాత్ర *movie promotion | Telugu FilmiBeat

2022-09-16 23,803

Hero Naga Shourya for krishna vrinda vihari | హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఇప్పటి వరకూ సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పతాకం పై చేసిన సినిమాలన్నీ హిట్ట్ బాట పట్టాయి అన్న విషయం తెలిసిందే. ఇదే ఎనర్జీతో ‘క్రిష్ణ వ్రింద విహారి’గా దూసుకువస్తున్న శౌర్య చాలా ప్రామిస్సింగ్ గా కనిపిస్తున్నాడు. వచ్చే వారమే రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలో రొటీన్ ప్రమోషన్స్ కు భిన్నంగా ప్రేక్షకులతో మమేకం అయ్యేందుకు పాదయాత్ర చేపట్టిన చిత్ర బృందానికి అభిమానులు బ్రహ్మరథం పట్టేస్తున్నారట.
Hero Naga Shourya for krishna vrinda vihari

#nagashourya
#iracreations
#krishnavrindavihari